Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో క్యాబేజీకి మంచి డిమాండ్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 12:09 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో క్యాబేజీకి మంచి డిమాండ్ - Udayam
కొమరాడ మండలంలోని కల్లికోట, స్వామినాయుడువలస, కుమ్మరిగుంట ప్రాంతాల్లో సాగు చేస్తున్న క్యాబేజీ పంటకు మంచి డిమాండ్ ఉందని రైతులు తెలిపారు. ప్రతి ఏడాది ఈ సీజన్‌లో రైతులు క్యాబేజీని అధికంగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కిలో క్యాబేజీ రూ.30 ధర పలుకుతోందని, పార్వతీపురం మార్కెట్‌లో హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నట్లు రైతులు పేర్కొన్నారు. ఈ సీజన్‌లో ప్రజలు క్యాబేజీని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...