Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడలో ఏనుగుల పంటల నష్టంపై పరిశీలన

Follow Udayam on Google
B Ganga Aug 22, 2026 12:38 PM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడలో ఏనుగుల పంటల నష్టంపై పరిశీలన - Udayam
కొమరాడ మండలంలో పంటలు ధ్వంసం చేసిన ఏనుగుల సమస్యపై వార్త ప్రచురితమైంది.వెంటనే స్పందించిన మండల అటవీశాఖ అధికారి మహేంద్రారెడ్డి రైతుల పంటలను పరిశీలించారు. రైతులు పాసుబుక్కులు తెచ్చి నష్టం వివరాలు తెలియజేస్తే వెంటనే నష్టపరిహారం చెల్లిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...