వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలం కెమిశీల రెవెన్యూ పరిధిలో 1970లో ప్రభుత్వం డీ పట్టాలు మంజూరు చేసినా, భూములు ఎక్కడున్నాయో చూపించలేదని కొట్టు గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఆరో ఫేజ్ రీ సర్వే జరుగుతున్నందున తమ భూములను సర్వే చేసి అప్పగించాలని కోరారు.
ఈ మేరకు తహశీల్దార్ చిన్నారావుకు వినతిపత్రం అందజేశారు. సర్వే చేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

