Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు సంచారం

Follow Udayam on Google
B Ganga Aug 31, 2026 11:43 AM పార్వతీపురం మన్యంGeneral
కొమరాడ మండలంలో ఏనుగుల గుంపు సంచారం - Udayam
కొమరాడ మండలం పాతదుగ్గి పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు సోమవారం తెలిపారు. సమీప పొలాల్లో తిరుగుతున్నాయని, పొలాలకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్స్ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఏనుగుల గుంపుతో తీవ్రంగా పంట నష్టం కలుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...