Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమ్మమూరు కాలువ వంతెనను పరిశీలించిన కేంద్ర మంత్రి పెమ్మసాని

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 6:16 PM గుంటూరుGeneral
చేబ్రోలు-పొన్నూరు ప్రధాన రహదారిలోని కొమ్మమూరు కాలువ వంతెనను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పరిశీలించారు. వంతెన తక్షణ మరమ్మతులు, నూతన వంతెన నిర్మాణ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా పనులను వేగవంతం చేయాలని, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...