వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లి రహదారిపై ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ఏర్పాటు చేసిన క్రోమా షోరూమ్ సమీపంలోని కొత్త ‘U’ టర్న్‌ను మేడ్చల్ జోన్ ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిణి రెడ్డి పరిశీలించారు.
ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరిచేందుకు అవసరమైన మార్పులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహనదారులకు సురక్షితమైన, సాఫీ ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

