Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్వాయిలో ఉచిత కంటి వైద్య శిబిరం.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 7:41 PM జగిత్యాలGeneral
కొల్వాయిలో ఉచిత కంటి వైద్య శిబిరం. - Udayam
కొల్వాయి గ్రామంలోని అక్షర ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్, కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి సహకారంతో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో 60 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 20 మందిని శస్త్రచికిత్సకు ఎంపిక చేశారు. ఎంపికైన వారిని ఉచిత బస్సు ద్వారా రేకుర్తి కంటి ఆసుపత్రికి తరలించారు.కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ పైడి మారుతి, లయన్స్ క్లబ్ సభ్యులు, వైద్య బృందం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...