Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలనూర్‌ రైల్వే గేటు వారం మూసివేత

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 2:33 PM పెద్దపల్లి General
 కొలనూర్‌ రైల్వే గేటు వారం మూసివేత - Udayam
కొలనూర్‌ ఎల్‌సీ-34 రైల్వే గేటును ఈ నెల 6 నుంచి 12 వరకు మూసివేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తున్నారు. ఈ మార్గంలో ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఇప్పటికే అనుమతులు మంజూరైనా పనుల్లో పురోగతి లేదని వారు పేర్కొన్నారు. తాత్కాలిక సర్దుబాట్లు కాకుండా శాశ్వత పరిష్కారం ఎప్పుడు చూపుతారని ప్రశ్నిస్తున్నారు.

Comments

G
Loading comments...