వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తదుపరి చిత్రం ‘AK64’ ఆలస్యానికి పారితోషిక చర్చలే కారణమని కోలీవుడ్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గతంలో రూ.200 కోట్ల వరకు అందుకున్న అజిత్, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా తన డిమాండ్‌ను తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
నిర్మాణ సంస్థలు ఆయనకు రూ.90 కోట్ల నుండి రూ.110 కోట్ల వరకే ఆఫర్ చేసినట్లు సమాచారం. అధిక్ రవిచంద్రన్ లేదా శిరుతై శివ దర్శకత్వంలో ఈ భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్ పట్టాలెక్కే అవకాశం ఉంది.
Comments
Loading comments...
