Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో వింత వాతావరణం

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 5:07 PM గుంటూరుGeneral
కొల్లిపరలో వింత వాతావరణం - Udayam
కొల్లిపర మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం వింత వాతావరణం కనిపించింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత కొనసాగగా, మరికొన్ని గ్రామాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. సాగునీరు అందక అల్లాడుతున్న మాగాణి, మెట్ట పంటలకు ఈ వర్షం ఎంతగానో మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఆదివారం కావడంతో రోడ్ల పక్కన ఉండే చిరువ్యాపారులకు ఈ అకాల వర్షం తీవ్ర ఇబ్బంది కలిగించింది.

Comments

G
Loading comments...