వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలం చక్రాయపాలెం, చెముడుబాడు గ్రామాల్లో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం నిర్వహించినట్లు AO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు ముందస్తు సాగు ప్రణాళికలు చేసుకోవాలన్నారు.
దిగుబడి తగ్గే అవకాశం ఉన్నందున, వరి రైతులు ఈ నెల 15వ తేదీలోగా పంట బీమా నమోదు చేసుకోవాలని ఎంపీడీవో విజయలక్ష్మి కోరారు.
Comments
Loading comments...

