Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపరలో MPTC రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:10 AM గుంటూరుGeneral
కొల్లిపరలో MPTC రిజర్వేషన్లు ఖరారు - Udayam
కొల్లిపర మండలంలోని MPTC స్థానాల రిజర్వేషన్లు ప్రకటించారు. వల్లభాపురం-1, మున్నంగి-2, పిడపర్రు, కొల్లిపర-1 జనరల్‌కు కేటాయించారు. వల్లభాపురం-2, అత్తోట-2 ఎస్సీ మహిళలకు, మున్నంగి-1, తుములూరు-1 బీసీ మహిళలకు రిజర్వ్‌ చేశారు. చీవలూరు, దావులూరు, అత్తోట-1 జనరల్‌ మహిళలకు కేటాయించారు. కొల్లిపర-2, చక్రాయపాలెం, తుములూరు-2 ఎస్సీలకు, అన్నవరం బీసీకి కేటాయించారు.

Comments

G
Loading comments...