వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలోని రేపల్లె కాలువకు మంగళవారం తాగునీరు విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ ఏఈ రాంబాబు వెల్లడించారు. తాగునీరు లభించక మూగజీవాలు, గొర్రెలు, మేకలతో పాటు వన్యప్రాణులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇక ప్రధాన కాలువ నుంచి పొలాలకు సాగునీరు ఇచ్చే అంశంపై రాబోయే వారంలో స్పష్టమైన సమాచారం ఇస్తామని రైతులకు తెలిపారు.
Comments
Loading comments...

