Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర మండలంలో నేటి రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 12:07 AM గుంటూరుGeneral
కొల్లిపర మండలంలో శుక్రవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు విద్యుత్ అధికారి ప్రదీప్ కుమార్ తెలిపారు. అధిక లోడ్ కారణంగా ఉన్నతాధికారుల ఆదేశాలతో సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా రాత్రి 10 గంటలకు సరఫరా పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రజలు ఈ అసౌకర్యాన్ని గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...