వార్తలకు తిరిగి వెళ్లండి
కొల్లిపర పరిసర గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున ఈదురుగాలులు, ఉరుములతో కూడిన ఆకస్మిక వర్షం కురిసింది.
వర్షం కారణంగా పాదచారులు, వాహనదారులు కొంత ఇబ్బంది పడినప్పటికీ, ఎండిపోతున్న వరి, పసుపు, అరటి, కంద పంటలకు ఈ వాన ఎంతో మేలు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

