వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లిపర జెడ్పీహెచ్‌ఎస్‌లో 'జ్ఞాన జ్యోతి' 120 రోజుల శిక్షణ తరగతులు ప్రారంభమైనట్లు ఎంఈవో ఝాన్సీ లత తెలిపారు. పూర్వ ప్రాథమిక స్థాయిలో పిల్లలకు బలమైన పునాది వేసి, ప్రాథమిక పాఠశాలలకు సిద్ధం చేయాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు.
ఈ కార్యక్రమంలో బుధవారం హెచ్‌ఎం డాక్టర్ సౌజన్య, విద్యాశాఖ అధికారులు మృత్యుంజయరావు, శ్రీలత, నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

