వార్తలకు తిరిగి వెళ్లండి

విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి ఆగస్టు 18తో 18 ఏళ్లు పూర్తయ్యాయి. 2008లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన కోహ్లి మూడు ఫార్మాట్లలో కలిపి 28,359 పరుగులు సాధించాడు.
85 శతకాలు, 125 అర్ధశతకాలతో దిగ్గజాల సరసన నిలిచాడు. వన్డేల్లో సచిన్ శతకాల రికార్డును అధిగమించాడు. 2011 ప్రపంచకప్ విజయం సహా తన కెరీర్‌లో ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలను అందుకున్నాడు.
Comments
Loading comments...

