Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడవటంచ స్వామి ఆలయంలో శరవేగంగా అభివృద్ధి పనులు

Follow Udayam on Google
sanjay Sep 20, 2026 10:57 AM జాతీయంGeneral
కొడవటంచ స్వామి ఆలయంలో శరవేగంగా అభివృద్ధి పనులు - Udayam
కొడవటంచ స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో నిర్మిస్తున్న కోనేరు పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...