వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో సర్వే నంబర్ 133/1 ప్రభుత్వ కొండ భూముల్లో గ్రావెల్ మైనింగ్ దరఖాస్తులపై గురువారం పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
కాకినాడ ఆర్డీవో మల్లిబాబు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజినీరింగ్ అధికారి సూర్యకళ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమకు పట్టాలు ఇవ్వకుండా మైనింగ్‌కు ఎలా అనుమతిస్తారని గ్రామస్థులు అధికారులను ప్రశ్నించారు.
Comments
Loading comments...

