వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి KPHB సర్దార్ పటేల్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. జన్వాడకు చెందిన సుధ అనే మహిళ ఇద్దరు కుమారుల పరిస్థితితో తీవ్ర మనోవేదనకు గురయ్యారు.
పెద్ద కుమారుడు తండ్రి హత్య కేసులో జైలులో ఉండగా, చిన్న కుమారుడు మత్తు పదార్థాలకు బానిసై తల్లిని వేధిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సుధ ఆత్మహత్యకి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

