వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ కోతిరాంపూర్‌లో వృద్ధ దంపతులు లక్ష్మణ్-జయలక్ష్మి దయనీయ స్థితిలో నిరసనకు దిగారు.
తమ ఇల్లు గిఫ్ట్ డీడ్ చేసుకున్న కుమారుడు రవికుమార్, కోడలు ప్రసూన పట్టించుకోకుండా, విక్రయించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అద్దెదారులను బెదిరిస్తూ జీవనాధారాన్ని లాక్కుంటున్నారని ఇంటి ముందు ఫ్లెక్సీ కట్టి ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

