Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడపాకలో ఘనంగా ధన్వంతరి జయంతి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 12:24 PM మెదక్General
కొడపాకలో ఘనంగా ధన్వంతరి జయంతి - Udayam
పాపన్నపేట మండలం కొడపాకలో నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్వంతరి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయుర్వేద వైద్యానికి ఆద్యుడిగా భావించే ధన్వంతరి సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ మండల అధ్యక్షుడు బిక్షపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...