Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో కాంగ్రెస్ BLAల అవగాహన సదస్సు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 5:43 PM వికారాబాద్General
కొడంగల్‌లో కాంగ్రెస్ BLAల అవగాహన సదస్సు - Udayam
సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పరిగి ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ కాంగ్రెస్ బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన సదస్సు జరిగింది. SIR Phase-IIలో అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు నమోదయ్యేలా బాధ్యతగా పనిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...