Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్‌లో 430 పడకల ఆస్పత్రి నిర్మాణం

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 12:22 PM వికారాబాద్General
కొడంగల్‌లో 430 పడకల ఆస్పత్రి నిర్మాణం - Udayam
హకిమ్‌పేట్‌లో రూ.255 కోట్లతో నిర్మిస్తున్న 430 పడకల అత్యాధునిక ఆస్పత్రి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. G+3 నమూనాలో 5 బ్లాకులతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రిలో ఎమర్జెన్సీ, ఐసీయూ, ఆపరేషన్‌ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. సీటీ స్కాన్‌, MRI, డయాలసిస్‌, బ్లడ్‌ బ్యాంక్‌తో పాటు పీడియాట్రిక్‌, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ తదితర ప్రత్యేక విభాగాలు అందుబాటులోకి రానున్నాయి.

Comments

G
Loading comments...