Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలో ఆత్మీయ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసీ కోట్ల మహిపాల్

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 3:44 PM వికారాబాద్General
కొడంగల్ నియోజకవర్గంలో ఆత్మీయ వేడుకల్లో పాల్గొన్న జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ - Udayam
కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం పల్లెర్లలో బీఆర్ఎస్ నేత పల్లెర్ల రాములు తమ్ముడి వివాహానికి, బలంపేటలో రాములు మనుమడి పుట్టినరోజు వేడుకలకు దౌల్తాబాద్ జెడ్పీటీసీ కోట్ల మహిపాల్ ముదిరాజ్ హాజరయ్యారు. నూతన దంపతులను, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు శిరీష రమేష్, ఆశప్ప, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...