Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ లో జయశంకర్ సార్ జయంతి

Follow Udayam on Google
dasari naveen kumar Aug 06, 2026 5:32 PM వికారాబాద్General
కొడంగల్ లో జయశంకర్ సార్ జయంతి - Udayam
కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా ఉద్యమకారుల ఐక్యవేదిక అధ్యక్షుడు ఎర్రన్ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ 2వ వార్డు కౌన్సిలర్ ఆర్.వాణిశ్రీ మధుసూదన్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై, జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందులో పలువురు ఉద్యమకారులు, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...