Udayam Digital
Menu

కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రిలే దీక్షలు

Sai Nath Nov 20, 2026 12:30 PM జనగామ General
కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం రిలే దీక్షలు - Udayam Digital
కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించాలని చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరాయి. నేటి దీక్షలో దివ్యాంగులు పాల్గొని తమ మద్దతు తెలిపారు. గతంలో తాలూకాగా ఉన్న కొడకండ్ల నేడు మండలంగా మారిందని, ఇలాగే కొనసాగితే అభివృద్ధి ఆగిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ఏ పోరాటానికైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...