వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీ సీతారాంపురం అటవీ గ్రామానికి చెందిన వివాహిత కట్టం జయ గురువారం కొడిశ చెక్క తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆలు బాక ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించారు.
108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

