Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడ్గల్‌లో వైద్య శిబిరం ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Sep 08, 2026 2:18 PM మహబూబ్‌నగర్General
కొడ్గల్‌లో వైద్య శిబిరం ప్రారంభం - Udayam
దివంగత చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా జడ్చర్ల మండలం కొడ్గల్ గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. మాజీ మంత్రి డా. సి. లక్ష్మారెడ్డి శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్థులకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...