Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొబ్బరినీళ్ల ధరలకు రెక్కలు.. లీటర్‌ రూ.200

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
కొబ్బరినీళ్ల ధరలకు రెక్కలు.. లీటర్‌ రూ.200 - Udayam
ఉప్పల్, నాచారం, తార్నాక, ఆర్టీసీ ఎక్స్‌ రోడ్డు ప్రాంతాల్లో కొబ్బరిబోండా నీళ్లకు డిమాండ్‌ పెరిగింది. దీంతో వ్యాపారులు లీటర్‌ కొబ్బరినీళ్లను రూ.200 వరకు విక్రయిస్తున్నారు. గతంలో లీటర్‌ బాటిల్‌ రూ.120 ఉండగా.. ప్రస్తుతం రూ.80 వరకు పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండల వేళ కొబ్బరినీళ్లు తాగాలంటే ధర భారంగా మారిందని చెబుతున్నారు.

Comments

G
Loading comments...