Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనుగుట్ట వాసికి పి.హెచ్.డి. పట్టా

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 7:26 PM ఆదిలాబాద్General
కనుగుట్ట వాసికి పి.హెచ్.డి. పట్టా - Udayam
కనుగుట్టకు చెందిన కుమ్మరి రాములు, రూప దంపతుల కుమారుడు రాకేష్‌ హైదరాబాద్‌ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌లో పి.హెచ్‌.డి. సాధించారు. తెలుగు భాషకు ఆప్టికల్‌ క్యారెక్టర్‌ రికగ్నిషన్‌పై పరిశోధన చేశారు. ప్రొఫెసర్‌ చక్రవర్తి భగవతి ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేసిన రాకేష్‌ ప్రస్తుతం కేఎల్‌ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Comments

G
Loading comments...