వార్తలకు తిరిగి వెళ్లండి
కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కాలనీల్లో చెత్తకుప్పలు పేరుకుపోతున్నాయి. చెత్త సేకరించే కార్మికులు ప్రతి ఇంటి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని, దీంతో కొందరు స్థానికులు చెత్తను వారికి ఇవ్వకుండా కాలనీల్లో ఎక్కడపడితే అక్కడ పడేస్తున్నారని కాలనీవాసులు తెలిపారు,
ఫలితంగా రహదారులు, ఖాళీ ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయి దుర్వాసన, పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

