Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్‌లో అనారోగ్య బాధితురాలికి CMRF సాయం

Follow Udayam on Google
G,SATHISH Sep 22, 2026 12:14 PM హైదరాబాద్General
కంటోన్మెంట్‌లో అనారోగ్య బాధితురాలికి CMRF సాయం - Udayam
కంటోన్మెంట్ నియోజకవర్గం బాలంరాయికి చెందిన దీనమ్మ తీవ్ర అనారోగ్యంతో పంజాగుట్ట NIMS ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అత్యవసర వైద్య పరిస్థితిని గుర్తించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుంచి రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసీని మంజూరు చేశారు, బుధవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఆపద సమయంలో స్పందించి ఆర్థిక సాయం, MLA శ్రీగణేష్‌కు దీనమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...