వార్తలకు తిరిగి వెళ్లండి

గన్‌రాక్-టీచర్స్ కాలనీలో తాగునీటి మౌలిక వసతుల అభివృద్ధికి రూ.32 కోట్ల నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేసిన కంటోన్మెంట్ MLA శ్రీగణేష్‌కు నియోజకవర్గ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

