వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం మండలం గంటలకుంట–మామిడిగూడెంలో ఏర్పాటు చేసిన కంటైనర్ పాఠశాలను జిల్లా ఉల్లాస్ అండ్ టాస్ కోఆర్డినేటర్ కృష్ణబాబు సందర్శించారు. రేపు మంత్రి సీతక్క చేతుల మీదుగా పాఠశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించారు.
విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి పాఠశాలలో భద్రత, సౌకర్యాలు, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
Comments
Loading comments...

