Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్సాయ్ నెరోలాక్‌ త్రైమాసిక లాభం 5% పెరుగుదల

Follow Udayam Digital on Google
అమరేష్ గౌడ్ Aug 03, 2026 4:42 PM ఆల్ ఇండియా బిజినెస్
కన్సాయ్ నెరోలాక్‌ త్రైమాసిక లాభం 5% పెరుగుదల - Udayam Digital
కన్సాయ్ నెరోలాక్‌ 2026-27 తొలి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.8% పెరిగి రూ.232 కోట్లకు చేరింది. ఆదాయం 9.8% వృద్ధితో రూ.2,374 కోట్లకు పెరిగింది. ఈబిట్డా 8.4% పెరిగి రూ.329 కోట్లుగా నమోదైంది. అయితే ఈబిట్డా మార్జిన్‌ గత ఏడాది 14%తో పోలిస్తే స్వల్పంగా 13.9%కు తగ్గింది.

Comments

G
Loading comments...