వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో శుక్రవారం ఉదయం వాతావరణం ఒక్కసారిగా మారి మేఘాలు కమ్ముకున్నాయి. పలుచోట్ల వర్షం కురిసింది. వర్షాలతో వాతావరణం చల్లబడగా, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పలుచోట్ల వర్షాలు, ఉరుములు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది.
Comments
Loading comments...

