Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంకర తేలిన రోడ్డు.. వాహనదారుల అవస్థలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 20, 2026 5:28 PM నాగర్ కర్నూల్General
కంకర తేలిన రోడ్డు.. వాహనదారుల అవస్థలు - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి నుంచి మాదారం ఎక్స్ రోడ్డు వరకు ఉన్న ఆరు కిలోమీటర్ల రహదారి భారీగా గుంతలు ఏర్పడి కంకర తేలింది. దీంతో ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇతర వాహనదారులు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని స్థానిక ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...