Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకమహాలక్ష్మిని దర్శించిన భక్తులు

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 4:01 PM విశాఖపట్నంGeneral
కనకమహాలక్ష్మిని దర్శించిన భక్తులు - Udayam
విశాఖ బురుజుపేటలోని కనకమహాలక్ష్మి అమ్మవారిని బుధవారం వందలాది మంది భక్తులు దర్శించుకున్నారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో, ఛైర్మన్ కందుల నాగరాజు దగ్గరుండి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...