వార్తలకు తిరిగి వెళ్లండి

కంకిపాడు రైతు బజారులో కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి (కేజీకి): టమాటా రూ.32, వంకాయ రూ.28, బెండ రూ.22, పచ్చిమిర్చి రూ.31, దొండ రూ.30, బంగాళదుంప రూ.25, దోస రూ.28, ఉల్లి రూ.52, కాకర రూ.30.
నాటు బీర రూ.30, హైబ్రిడ్ బీర రూ.34, క్యారెట్ రూ.51, చిక్కుళ్లు రూ.64, బీట్‌రూట్ రూ.41, కీరదోస, క్యాప్సికం రూ.51. నిమ్మకాయలు డజను రూ.51, సొరకాయ ఒక్కటి రూ.15గా ఉన్నాయి.
Comments
Loading comments...

