Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

Follow Udayam on Google
K. Anuradha Sep 27, 2026 12:13 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
కనకదుర్గ బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి - Udayam
దసరా ఉత్సవాలను పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా శ్రీ సర్వమంగళ దేవి పీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీ కనకదుర్గ బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ప్రముఖ నాడీ జ్యోతిష్కులు బ్రహ్మశ్రీ మురుపాక కాళిదాస్ శర్మ ఆధ్వర్యంలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు మంత్రి అచ్చెన్నాయుడును నిర్వాహకులు ఆహ్వానించారు.

Comments

G
Loading comments...