Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనక మహాలక్ష్మి ఆలయానికి సందర్శించిన ఎమ్మల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 26, 2026 8:26 AM విశాఖపట్నంGeneral
కనక మహాలక్ష్మి ఆలయానికి సందర్శించిన ఎమ్మల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ - Udayam
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో ఎమ్మెల్యే, ఆలయ చైర్మన్‌,, అధికారులతో ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖకు సంబంధించిన నిబంధనలు విధివిధానాలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు

Comments

G
Loading comments...