Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిపించని హెచ్చరిక బోర్డు పొంచి ఉన్న ప్రమాదం

Follow Udayam on Google
Saychi kumar Aug 26, 2026 12:20 PM కామరెడ్డిGeneral
కనిపించని హెచ్చరిక బోర్డు పొంచి ఉన్న ప్రమాదం - Udayam
పిట్లం మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలో 'పాదచారుల క్రాసింగ్' హెచ్చరిక బోర్డు వంగిపోయి చెట్టు కొమ్మల చాటున కనిపించకుండా ఉంది. దీంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేగంగా వచ్చే వాహనాలతో రోడ్డు దాటేందుకు భయపడుతున్నామని స్థానికులు తెలిపారు. అధికారులు బోర్డును సరిచేసి, కొమ్మలను తొలగించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...