Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
మధుప్రియ Aug 20, 2026 6:28 PM నిజామాబాద్General
కనీస వేతనం రూ.39,373 ఇవ్వాలి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ - Udayam
ధర్పల్లి మండలం కనీస వేతనం రూ.39,373గా నిర్ణయించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ TUCI ఆధ్వర్యంలో ధర్పల్లి మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నా, నిర్వహించారు. అనంతరం పెట్టు పెట్టు MPOకు వినతిపత్రం అందజేశారు. . కార్యక్రమంలో ఆశన్న, సాయిలు, విలాస్, జగన్, వర్షిత్, సర్బుద్దిన్, శారద, సులోచన, సాయవ్వ, రాధ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...