వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీల మినహాయింపును నిరసిస్తూ నిరసన తెలిపారు.
సిఐటియు జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడుతూ, కేంద్రం బినామీ సంఘాలకు పదవులు అప్పగిస్తోందని మండిపడ్డారు. ఎర్రజెండా సంఘాలను పక్కనపెట్టి బీజేపీ ఏం సాధిస్తుందని ప్రశ్నించారు. కార్మిక చట్టాలను నీరుగారుస్తున్న విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

