Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనాల జీవో 6 అమలు చేయాలి

Follow Udayam on Google
R.R. Reddy Sep 26, 2026 6:37 PM నిజామాబాద్తెలంగాణ
కనీస వేతనాల జీవో నం.6ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ పిలుపునిచ్చారు. డిచ్‌పల్లి కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్‌లో కరపత్రాలను ఆవిష్కరించారు. జీవో ప్రకారం ప్రకటించిన వేతనాలను కేజీబీవీ, యూఆర్‌ఎస్, మోడల్ స్కూల్ హాస్టల్స్ సిబ్బందికి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...