వార్తలకు తిరిగి వెళ్లండి

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) పథకం కింద కనిగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కృషితో రూ.25 కోట్లు మంజూరయ్యాయి.
ఈ నిధులతో పార్కులు, రోడ్లు, వీధి దీపాలు, నూతన మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మించనున్నారు. ఈ పనులను సీఎం చంద్రబాబు మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించగా, ప్రజలు వీక్షించేందుకు మున్సిపల్ కమిషనర్ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

