వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో భార్యపై భర్త కత్తితో దాడి చేసిన దారుణ ఘటన చోటుచేసుకుంది. డ్వాక్రా చెల్లింపుల వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న సమయంలో నిందితుడు రాంబాబు ఒక్కసారిగా దాడికి తెగబడ్డాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్య రజినిని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

