Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టిలో ఇళ్ల కేటాయింపుపై ఆరోపణలు

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 11:10 AM సంగారెడ్డిGeneral
కంగ్టిలో ఇళ్ల కేటాయింపుపై ఆరోపణలు - Udayam
కంగ్టి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయని సర్పంచ్‌ కృష్ణ ముదిరాజ్‌ ఆరోపించారు. సోమవారం పది మంది సర్పంచులు కలిసి ఎంపీడీవో దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. గ్రామసభలు నిర్వహించి నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లు కేటాయించాలని కోరారు. సర్పంచులకు సమాచారం ఇవ్వకుండా ఇళ్ల కేటాయింపులు చేయడం సరికాదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...