వార్తలకు తిరిగి వెళ్లండి

కనగల్ మండలం జి.ఎడవల్లిలో మంగళవారం అర్ధరాత్రి కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో గ్రామంలోని విద్యుత్ స్తంభాలకు ఏర్పాటు చేసిన సుమారు 100 దీపాలు కాలిపోయాయి. స్తంభాలు విరిగిపడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఏపీ29 బీఎక్స్ 3303 నంబర్ కారు ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
Comments
Loading comments...

